మన్కడింగ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నా.. కొంతమంది అది కరెక్ట్ కాదని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, నైతికంగా అవుట్ కాదని అంటున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్ అశ్విన్ లాంటి వాళ్లు మన్కడింగ్ చట్టబద్ధమైందని దాన్ని అనైతికంగా చూడటం మానేయాలని, బ్యాటర్లకు బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని అంటున్నారు. ఇలా మన్కడింగ్‌ను వ్యతిరేకిస్తూ.. సమర్ధిస్తూ.. చాలా రకాల వాదనలే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడా.. మన్కడింగ్‌తో […]