ఉత్తర్ ప్రదేశ్ లో నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన ఎంపీ, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనలంగా మారింది. ఈనేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ లో ఎంపీ అసదుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ కాల్పుల ఘటన నేపథ్యంలో అసదుద్దీన్‌కి ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఓవైసీ వాహనాలపై దాడి జరిగిన […]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అయిన ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్‌పై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. అలాగే వెంటనే అమలులోకి వచ్చేలా అతనికి CRPF యొక్క Z కేటగిరీ భద్రతను […]