ప్రజా శ్రేయస్సు కోసం నవరత్నాలతో పథకాలను రూపొందించి, లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది జగన్ సర్కార్. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. తాజాగా ఆడ పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది.
సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పథకాల ద్వారా అందించే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తూ.. సద్వినియోగం అయ్యేలా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాక సంక్షేమ పథకాల ద్వారా అందించే సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ.. అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. దీని ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా లక్ష రూపాయలు జమ చేయనున్నారు సీఎం […]
YS Jagan Mohan Reddy: పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అద్భుతమైన పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అక్టోబర్ 1నుంచి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక కల్యాణమస్తు, షాదీ తోఫాలను ఆపేసిందన్న తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బిగ్ […]