YSR Cheyutha: ఏపీలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు సీఎం జగన్ శుభవార్త. వైఎస్ఆర్ చేయూత పథకం కింద రేపు (సెప్టెంబర్ 23న) నగదు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం వేదికగా ఈ సంక్షేమ పథకాన్ని అందజేయనుంది. జగన్ రేపు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన 45 […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు జగన్ సర్కార్ రేడీ అయ్యింది. దీంతో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రయోజనం కలుగనుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద ఒక్కో మహిళ బ్యాంక్ అకౌంట్లలోకి 18,750 రూపాయలు జమ కానున్నాయి. ఈ రోజు మంగళవారం ఈ డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. ఉదయం 11 […]