ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం వివేక హత్య జరగలేదంటూ ఆమె కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతునంది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించాడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంపై ఉత్కంఠ కొనసాతుంది.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 పులివెందులలోని తన స్వ గృహంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్‌లో పలు కీలక విషయాలను వెల్లడించారు. సునీతే కుట్ర చేసిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పెను సంచలనాలు సృష్టించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పై వాదోపవాదాలు సాగుతూ వస్తున్నాయి. కాగా, కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ ఓ బుక్‌ను రిలీజ్ చేసింది. ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పేరిట రూపొందిన ఈ పుస్తక ముఖచిత్రం వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలతో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.