తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమర్శలు చేస్తున్నారు షర్మిల. ముఖ్యంగా నిరుద్యోగలు సమస్యలను బేస్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి, ఆ తర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష ఇలా వరుసగా హంగామా చేశారు. కానీ కరోనా కారణంగా పెద్దగా బయట తిరగట్లేదు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కేంద్ర ఎన్నికల వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే తన […]