రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి కోడి పందేలు, గాలిపటాలు, పిండి వంటలు ఎలాగో.. ప్రేక్షకులకు సినిమాలు కూడా అంతేే ప్రత్యేకం. అందుకే టాలీవుడ్ కి సంక్రాంతి అంత స్పెషల్. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. జనవరి 12న వీర సింహారెడ్డిగా బాలయ్య వస్తుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్న విషయం తెలిసిందే. […]
R Narayana Murthy: తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. కెరీర్ మొదటినుంచి సామాజిక బాధ్యత ఉన్న అంశాలనే ఆయన తన కథాంశంగా మలుచుకుంటున్నారు. కష్టం, నష్టం వచ్చినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సామాజిక బాధ్యతే తన ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నో అవార్డులు సైతం ఆయన్ని వరించాయి. తాజాగా, ఆర్ నారాయణ మూర్తిని వైఎస్సార్ లైఫ్ […]
Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఒకే సారి ఇద్దరూ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానుండటంతో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్లారు. నాలుగో ఏడాది, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. […]
YS Jagan Mohan Reddy: పరిపాలనా వీకేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణతోనే గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరి నుంచి జిల్లాల సంఖ్యను 26కు పెంచటం వరకు అన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. గురువారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పథకం దేశానికే మార్గ దర్శకంగా మారింది. విపత్తులు వచ్చినా […]