2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా బీసీసీఐ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే అనేక కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ.. టీమిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. అయితే కరోనా కాలంలో బయోబబుల్ లో ఉండటం కారణంగా ఆటగాళ్ల.. అలసటను దృష్టిలో పెట్టుకుని యో-యో టెస్ట్ ను రద్దు చేసింది. అయితే వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సామర్థ్యాన్ని, ఫిట్ నెస్ పై బీసీసీఐ కన్నేసింది. అందులో భాగంగానే యో-యో టెస్ట్ తో పాటుగా ‘డెక్సా’ […]
స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సాధించడమే లక్ష్యంగా బీసీసీఐ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో బీసీసీఐ ఆదివారం ముంబైలో సమావేశమైంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషాతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న ఈ రివ్యూ మీటింగ్‌లో టీ20 వరల్డ్ కప్ వైఫల్యాలతో పాటు.. భవిష్యత్తు ప్రణాళికలపై […]