మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసే వాళ్లు ఉంటారు. నేటి కాలంలో సమాజంలో చైన్ మార్కెటింగ్, వర్క్ ఫ్రం హోం పేరిట జరిగే మోసాలు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో కేటుగాళ్లు.. సెలబ్రిటీల ఫొటోలు వాడుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం రక రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వీరు చేసే సంట్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికి హర్షసాయి పేరు తెలిసే ఉంటుంది. పేదవారికి సాయం చేస్తూ అతడు చేసే వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. అలాంటి హర్షసాయి కొన్నాళ్లుగా వీడియోలు పెట్టడం లేదు. అలాంటి అతడు మరో కొత్త వీడియోతో వచ్చేశాడు.
నేటి సమాజంలో మనుషులు ప్రతి పనిలోనూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఆర్థిక కష్టాలు, ప్రేమ వ్యవహారాలు, భార్యభర్తల మద్య వచ్చే గొడవలతో మానసిక వత్తిడికి లోను కావడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు.
‘హర్ష సాయి‘ సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండేవారికైనా ఈ పేరు సుపరిచితమే. ఆపన్నహస్తం కోసం ఎదుచూసే పేదవారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే ప్రముఖ యూట్యూబరే హర్ష సాయి. కష్టకాలంలో ఉన్నవారికి డబ్బు సాయం చేయడం, ఉచితంగా పెట్రోల్ అందించడం, పేద రైతును ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లడం.. ఇలాంటి సంచలనాలన్నీ అతడికే సాధ్యం. అందరూ యూట్యూబర్‌లు వ్యూస్ కోసమో.. డబ్బు కోసమో.. పాపులారిటీ కోసమే వీడియోలు చేస్తుంటారు. కానీ ఇతగాడు చాలా ప్రత్యేకం. ఏ […]
హర్షసాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలయని వాళ్లు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకి అతని గురించి ఇంకా బాగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే అతను ఓ సెలబ్రిటీ అయిపోయాడు. దక్షిణాది రాష్ట్రాల్లో అతడిని బయట చూస్తే ఇచ్చే గుర్తుపడతారు. అతను ఓ యూట్యూబ్ సెన్సేషన్. చాలా తక్కువ వీడియోలతో ట్రెడ్ సృష్టించాడు. పేదవాళ్లకి సాయం చేసే వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అయితే గత 5 నెలల […]
యూట్యూబర్ శ్రీ అలియాస్ సురేష్.. గత వారం రోజులుగా ఇతడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. కారణం.. వివాహ సందర్భంగా అతడికి వచ్చిన కట్నాలు. డిసెంబర్ 4న శ్రీ వివాహం జరిగింది. పెళ్లి వీడియో తన చానెల్‌లో పోస్ట్ చేసిన శ్రీ.. సబ్‌స్క్రైబర్స్‌ని కట్నాలు పంపమని అడిగాడు. ఆ మొత్తం ఏకంగా 4 కోట్ల రూపాయలపై చిలుకు అయ్యిందని తన చానెల్‌లో పోస్ట్ చేశాడు. దాంతో.. యూట్యబర్ పెళ్లికి.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు కట్నాలు […]
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత వీధికో సెలెబ్రిటీ తయారవుతున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎక్కువమంది ఫేమస్ అవుతున్నారు. తమకిష్టమైన, పరిజ్ఞానం ఉన్న దాంట్లో వాళ్లు ఓ ఛానల్ పెట్టేసి జనాన్ని ఆకర్షించేస్తున్నారు. వేలు, లక్షలు, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లను పొంది ఆర్థికంగా ఓ రేంజ్‌కు వెళ్లిపోతున్నారు. అయితే, వీరిలో కొంతమంది ఫాలోయింగ్ స్టార్ హీరోలకు ఉన్నంత ఉంటోంది. వీరికోసం వారి సబ్‌స్క్రైబర్లు ఎంతకైనా తెగించేస్తున్నారు. ఇందుకు తమిళనాడులో చోటుచేసుకున్న తాజా సంఘటనే ఉదాహరణ. ప్రముఖ యూట్యూబర్ […]
యూట్యూబ్.. నెలలు నిండిన పసివాళ్ల నుంచి.. వృద్దుల వరకు ప్రతి ఒక్కరికి వినోద సాధనంగా మారింది. వంటలు మొదలు వాషింగ్ మెషిన్ రిపేర్ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ ఏది లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే వేదికగా మాత్రమే కాక.. ఎందరికో ఆదాయ వనరుగా మారింది యూట్యూబ్. ప్రస్తుతం ఇది కొన్ని కోట్ల మందికి ఆదాయం అందిస్తోంది అన్న మాట వాస్తవం. ఇక ప్రతిభ ఉండి.. దాన్ని ప్రదర్శించేందుకు సరైన అవకాశాలు, […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. కొత్త తరహా మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పరిచయాలు పెంచుకోవడం.. కల్లబొల్లి మాటలు చెప్పి దగ్గరవ్వడం.. ఆ తర్వాత అందిన కాడికి దోచుకుని ఉడాయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది కాక.. ఇక ఫోటోలు, వీడియోల పేరుతో మోసం చేసేవారు మరోరకం. మరికొందరు ఇంకా దిగజారి.. రేప్ చేశావంటూ తప్పుడు కేసులు పెడతాం అని బెదిరించే డబ్బులు గుంజేవారి గురించి వింటున్నాం. ఇక్కడ మరో […]