సోషల్ మీడియా.. ఇప్పుడు దీని ప్రాభావం, ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉయ్యాల్లో ఆడుకునే పిల్లలు కూడా ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్ చూపిస్తే గానీ నిద్రపోయే పరిస్థితి కనపించడం లేదు. స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన షాట్స్, రీల్స్ […]
రీల్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి కావాల్సిన మొదటి ప్రామాణిక అంశం.. అత్యధిక ఫాలోవర్స్. సెలబ్రిటీలకంటే వాళ్లకి ఉన్న ఇమేజ్ కారణంగా వెంటనే ఫాలోవర్స్ వస్తారు. కానీ అప్పుడే స్టార్ట్ చేసిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకి అధిక సంఖ్యలో ఫాలోవర్స్ రావడం అంటే కష్టమే. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే సత్తా కంటెంట్ కి ఉంటుంది. మంచి కంటెంట్ తో వ్యూవర్స్ ని అలరిస్తే కనుక ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఒకప్పటితో పోల్చుకుంటే ఫాలోవర్స్ ని […]
జీవితం చాలా షార్ట్ అయిపోయింది. ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ హవా నడిచేది. 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్ చూసే స్టేజ్ నుంచి 10 నిమిషాల నిడివి ఉంటేనే చూసే స్టేజ్ కి వచ్చేసారు. ఆ తర్వాత అంత ల్యాగ్ అయితే కష్టం గానీ ఒక్క నిమిషం అయితే కేటాయిస్తాం అనే పరిస్థితికి వచ్చేసారు జనం. నిజానికి అలా అలవాటు చేశారు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి. యూట్యూబ్ షార్ట్స్ వల్ల చాలా మంది తమ […]