TSRTC ఎండీ సజ్జనార్ యువతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. ఇలాంటి పిచ్చి వేశాలు వేయకండి అంటూ ఫైర్ అయ్యారు.
పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కామనే. మామూలుగా ఎవరైనా కత్తితోనే కేక్ కట్ చేస్తారు. అయితే కొందరు యువకులు అందులో స్పెషల్ ఏముందని అనుకున్నారో ఏమో! ఏకంగా నాటు తుపాకీతో కేక్ కట్ చేశారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అది ఎలాంటి విషయమైనా.. కొంతమంది అది పబ్లిక్ లో మాట్లాడొద్దేమో అని ఆగిపోయే విషయాలు కూడా జనాలకు ఎలా చెప్పాలో అలా చెబుతుంటారు. పూరి బిహేవియర్ కూడా తన సినిమాలలో హీరోల మాదిరే ఓపెన్ గా ఉంటారు. అందుకే ఆయన మాటలు ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి. సరే వివాదాలు వస్తున్నాయని తన అభిప్రాయాన్ని చెప్పడం ఆపేస్తాడా? అబ్బే.. అది అసలు జరగదు. కెమెరా ముందు […]
జీవితంలో ఆలోచించి కట్టాల్సినవి రెండే.. రెండు.. ఒకటి ఇల్లు.. రెండు తాళి.. ఇల్లు కట్టాలంటే డబ్బుండాలి. మరి తాళి కట్టాలంటే.. దమ్ముండాలి. డబ్బైతే ఎక్కడైనా అప్పు తెచ్చుకోవచ్చు. కానీ దమ్ము ఎక్కడ తెచ్చుకుంటాం. అందుకే అన్నారు పెద్దలు “కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదలేం.. కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేం” అని. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉందండోయ్! సమాజంలో నేటి యువత పెళ్లంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట! ఈ విషయం నేను చెబుతున్నది […]
మద్యం.. ఈ ఒక్క అలవాటుతో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏదైనా లిమిట్ దాటితే అనర్థాలు తప్పవు అనడానికి మద్యపానాన్ని ఉదాహరణగా చూపించవచ్చు. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే నినాదంతో ఎన్నికల్లో గెలవడం చూశాం. అయితే మద్యపానాన్ని నిషేధించేందుకు ప్రభుత్వాలు ధైర్యం చేయవు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి అయినా.. ఎక్కువగా ఆదాయం వచ్చేది ఆబ్కారీ శాఖ నుంచే అని అందరికీ తెలిసు. కానీ, పైకి మాత్రం మద్యపాన నిషేధం అంటూ మాటలు […]
గడిచిన వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు దేశంలో చాలా చోట్ల నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇటు తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి సైతం ఉగ్రరూపం దాల్చింది. దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు సహాయక సిబ్బందిని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు ఆకతాయిలు చేసే పనులు నిజంగా అవసరంలో ఉన్న వారికి […]
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పొస్తుంది. వచ్చే మార్పులను ఒడిసిపట్టుకుని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు నేటి కాలం యువత. అయితే నిత్యం ఎదో పనుల్లో బిజీగా ఉంటూ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని అనారోగ్య పాలవుతున్నారు. ఇక ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చొని వర్క్ చేసే వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక వచ్చిన ఈ ఏడాదిలోనైన ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని చాలా మంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే […]
పెళ్లంటే నూరేళ్ల పంట.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ నేటి యువతరం పెళ్లి విషయంలో మరింత ముందుకెళ్లి తమ ఆసక్తులు కూడా కలవాలంటూ.. డబ్బు కంటే చదువుకే ప్రాధాన్యమిస్తుంది. అన్నిటికి మించి కులాంతర వివాహమైనా అభ్యంతరం లేదంటున్నారు. ఇటీవల తెలుగు మ్యాట్రిమోనీ సంస్థ చేపట్టిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో కులాంతర వివాహనికి అభ్యంతరం లేదంటూ 16.4 శాతం మంది అమ్మాయిలు, 24.3 శాతం […]
మన దేశంలో చాలా మంది కష్టపడకుండా జీవించాలని కలలుకంటూ ఉంటారు. కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. మరికొందరు కష్టపడడం చేతకాక ఇతరులను మోసం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. ఇంకో రకం కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నాగాని పని చేయడం చేతకాక బిచ్చమెత్తుకుని బతుకుతూ ఉంటారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం యిస్తూ కస్టమర్లను ఆకట్టు కుంటున్నారు. ఆరు […]
18సంవత్సరాల వయసు పైబడ్డ వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. ఆ వాగ్ధానం నేటి నుండే అమల్లోకి రానుంది. భారత దేశ వ్యాప్తంగా 18ఏళ్ళు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సంకల్పించింది. వైరస్ ఫస్ట్ వేవ్ వృద్ధులపై దాడి చేసింది. ఇక సెకండ్ […]