Young Women Gang: ఆన్‌లైన్‌లో హనీ ట్రాపుల పేరుతో అమ్మాయిలు మోసం చేయటం చూస్తూనే ఉన్నాం. అందంతో ఎర వేసి, అందినకాడికి దోచుకోవటం ఆన్‌లైన్ హనీ ట్రాపుల పని. ఇదంతా అవతలి వ్యక్తి మనకు అందుబాటులో లేకుండా జరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ కొత్త రకం హనీట్రాప్ నడుస్తోంది. ఉత్తరాదికి చెందిన కొంతమంది అమ్మాయిలు గ్యాంగులుగా ఏర్పడి, మోడ్రన్ డ్రెస్సులతో మోసాలకు పాల్పడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి, వాహనదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇలాంటి ఓ […]