కొంత మంది చిన్నారులు అపరమిత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. చిన్న వయస్సులోనే చదువులో ఆరితేరుతారు. ప్రతి విషయంపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనమన్న పేరు తెచ్చుకుంటారు. ఆ కోవకు వర్తిస్తుంది ఈ బాలిక కూడా.
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది సెలబ్రిటీలను కోల్పోయారు ప్రేక్షకులు. వారంతా వివిధ కారణాలతో మరణించినప్పటికీ.. అభిమానులను మాత్రం ఫేవరేట్ సెలబ్రిటీ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్ కన్నుమూశారు. 56 ఏళ్ళ వయసులో ఈ పాపులర్ యాక్టర్ నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘యంగ్ టాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ.. ఇలా ఆకస్మికంగా చనిపోయాడని తెలిసి ఫ్యాన్స్ అంతా విషాదంలో మునిగిపోయారు. […]