ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో అద్భుత విషయాలు, వీడియోలు మన కంటిముందు ఆవిష్కరించబడున్నాయి. సాధారణంగా మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికిపోవడం నిజంగా మిరాకిల్స్ గా చెబుతుంటారు. అలాంటి సంఘటనే చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అంతలోనే […]
వర్షాకాలంలో వర్షం పడినంత సేపు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ, వర్షం ఆగిన తర్వాత మాత్రం ఎక్కడ చూసినా బురద, చిత్తడి నేలతో కాస్త చిరాకుగానే ఉంటుంది. అదే నగరాల్లో అయితే నీళ్లన్నీ రోడ్లపైకి వచ్చేసి నడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. కొంతమంది అయితే మోకాళ్లలోతు నీళ్లలోనూ అలాగే తడుచుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం అలా అందరిలా తడవడానికి ఇష్ట పడలేదు. మోకాళ్ల లోతు నీళ్లలోనూ అరికాలు కూడా తడవకుండా రోడ్డు […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక డిపో వద్ద రాజు అనే యువకుడు ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న మోరీలో పడిపోయాడు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు మిషన్ ల సాయంతో రాజుకు గుచ్చుకున్న ఇనుప చువ్వలను తీసే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: Hyderabad: కిరాయి మనుషులతో తల్లిని హత్య చేయించిన కొడుకు.. చివరికి ఊహకందని ట్విస్ట్! ఈ ప్రమదంలో రాజు దవడ భాగం నుంచి తలలోకి ఇనుప చువ్వలు […]
ఈ రోజుల్లో షో రూమ్స్ లో వాహనాల కొనుగోలు ఎంతో తెలికగా మారింది. అమ్మే వారికి మరింత సౌలభ్యంగా మారింది. కానీ అప్పుడప్పుడు కొంత మంది షోరూమ్ సిబ్బందికి చుక్కులు చూపిస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిల్లరను చాలామంది ఇంట్లో ఉండే చిన్న డబ్బాల్లో, చిన్న పిల్లల కిట్టి బ్యాంకుల్లో వేస్తుంటారు. తాము ఎప్పటి నుంచో కూడబెట్టిన చిల్లరతో షో రూమ్ కి వెళ్లి వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో చిల్లర నాణేలు లెక్కించడానికి […]
ఆనందంతో విజిల్ వేస్తూ సినిమా చూడాల్సిన థియేటర్ లో కాల్పుల కలకలం రేగింది. వినటానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలో తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. హవేరి జిల్లా షిగ్గాన్ లో యష్ హీరోగా తెరకెక్కిన KGF-2 సినిమా ప్రదర్శితమవుతోంది. మూవీ చూసేందుకు అభిమనులు పోటీపడి థియేటర్ కు వెళ్తున్నారు. మూవీ సూపర్ హిట్ కొట్టడంతో కొందరు రెండుమూడు సార్లు సైతం చూస్తున్నారు. ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ వేధింపులకు […]
నోరులేని జీవాలపై కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి విర్రవీగుతున్నారు. ఇటీవల ఓ మేకపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన మరవకముందే మరో నోరులేని ఆవుపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన రావుల సాయన్న అనే రైతు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇక ఇంట్లో మార్బుల్ వేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు […]
భారీ అంచనాల మధ్య విడుదలైన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. తమ అభిమాన హీరో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఒకరోజు ముందు నుంచే టపాకాయలు కాల్చుతూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఓ యువకుడు ఏకంగా చేతిలో తుపాకీ పట్టి హల్చల్ చేశాడు. ఇది కూడా చదవండి: RRR సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం పిఠాపురం అన్నపూర్ణ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శితమవుతుండగా బయటకు వచ్చి గన్ తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. […]
యన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమా అందరికి తెలిసిందే. అందులో హీరో యన్టీఆర్ ఆవేశంలో చేసిన నేరానికి జైలుకు వెళ్తాడు. తనకు ఇష్టమైన లా చదువు ను అక్కడి నుంచి పూర్తి చేస్తాడు. ఇది రీల్ స్టూడెంట్ నం.1 స్టోరీ. రియాల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం అరుదు. కానీ అలాంటి అరుదైన ఘటన బీహార్ లో జరిగింది. ఓ కుర్రాడు ఆవేశంలో చేసిన నేరానికి జైలుకెళ్లాడు. అక్కడ నుంచి చదివి ఆలిండియాలో మంచి ర్యాంకు సాధించి..రియల్ […]
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై క్షణికావేశంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకున్నవారు.. చదువు లేని వారు ఇలాంటి అనాలోచితమైన ఆలోచనలతో తమ బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. ఈ మద్య రైల్వే ఫ్లాట్ ఫామ్ లపై ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న రైల్వే పోలీసులు సమయానికి స్పందించి కాపాడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో […]
అభివృద్ధిలో పోటి పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక ప్రయాణాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుండడంతో సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి వద్ద బైక్ లు, కార్లు ఉండడంతో వాయు కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదంలో రోజుకి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రోడ్డుపై ఓ వృద్దదంపతులు బైక్ పై వెళ్తున్నారు. అలా వారు వెళ్తున్న క్రమంలో సడెన్ గా వారి […]