దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎం సోదరి అయిన ఓ మహిళ సాధారణ టీ కొట్టు నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తుంది. తలచుకుంటే కార్లు, బంగ్లాలు విలాసవంతమైన జీవితం అనుభవించొచ్చు. కానీ నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్న ఆ మహిళ గురించి తెలుసుకుందాం.
అతీఖ్ అహ్మద్‌ను శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్చి చంపారు. మీడియా ముసుగులో వచ్చి మాఫియా డాన్‌ను అంతమొందించారు. దేశవ్యాప్తంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇంతకు ఎవరీ అతీఖ్ అహ్మద్.. అతడి నేర చరిత్ర వివరాలు ఏంటి అంటే..
ప్రస్తుతం సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత.. సెలబ్రిటీలకు చెందిన చిన్నప్పటి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఆ పిక్స్ చూసి అసలు వీళ్లు వాళ్లేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది ఏ సినిమా సెలబ్రిటీనో, క్రికెట్ సెలబ్రిటీనో కాదు.. రియల్ లైఫ్ స్టార్ గురించి ప్రస్తావించబోతున్నాం. పైన ఉన్న ఫొటోలోని వ్యక్తి ప్రస్తుతం ఓ పెద్ద స్టేట్‌కి ముఖ్యమంత్రి. సాదా సీదా సీఎం కూడా కాదు.. ఆయన చాలా […]
ప్రస్తుతం యూపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గెలుపు కోసం పటిష్టమైన వ్యూహాలను అమలు పరుస్తున్నారు. అయితే ఈసారి యూపీలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ కి మద్య గట్టి పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఈసారి యూపీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే అని, యోగీ కి ఓటేయాల్సిందే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే […]
ఉత్తర్ ప్రదేశ్- నాలుగు రోజుల్లో నీ అంతు చూస్తాం.. ఈ బెదిరింపు వచ్చింది ఎవరికో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రికి. అవును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మధ్య బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపుతామంటూ తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ […]