సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ మూవీలో తాత పాత్రలో కనిపించిన కృష్ణ జీ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం […]
ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు.. కొంత మందికి తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించిన బీఎస్ అవినాష్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన బెంగళూరులో కారు ప్రమాదానికి గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించిన […]
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీయఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేజీయఫ్ 2 మానియా నడుస్తుంది. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. 2018 […]