వయసుతో సంబంధం లేకుండా యువకుడితో ఓ పెద్దాయన పెట్టుకున్న స్నేహం అతని జీవితాన్నే మార్చేసింది. మంచితనం కొద్దీ భోజనం చేసి వెళ్దువుగానీ అని అడగడమే అతను చేసిన తప్పైంది. అలా వచ్చిన ఓ నీఛుడు అన్నం పెట్టిన వ్యక్తి భార్యపై కన్నేశాడు. వలపు వలలు విసిరి ముగ్గులోకి దించాడు. ఆంటీని దక్కించుకుని వేరు కాపురం పెట్టేశాడు. అడ్డొస్తున్నాడని ఆదరించిన ఆ పెద్దాయన్నే హతమార్చాడు. అడ్రస్ మార్చేసి దర్జాగా బతుకుతున్నాడు. కానీ, చేసిన పాపం ఎక్కడికి పోతుంది. తిరిగి […]