జీవితంలో ఎంతటి వాళ్ళకైనా.. కష్టాలు, కన్నీరు, బాధలు, ఇబ్బందులు సహజమే. అవన్నీ దాటుకుని ముందుకి వెళ్తేనే నిజమైన విజేతలుగా నిలువగలం. కానీ.., చాలా మంది సామాన్యులు ఈ కష్టాలను అధిగమించలేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దింటి కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంట కూడా ఇలాంటి విషాదమే నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇది చదవండి : అనారోగ్యంతో […]
కర్ణాటక రాజకీయం.. సస్పెన్స్ సినిమాని తలపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో గత రెండేళ్లగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే వస్తోంది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో.., కర్ణాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ విషయంలో ఆశావాదులు ఎక్కువగా ఉండటమే ఇప్పుడు కమలనాధులను కలవర పెడుతోంది. ప్రస్తుతం కర్ణాటక హోం మంత్రిగా పని చేస్తున్న బసవరాజ్ బొమ్మై ఈ లిస్ట్ లో అందరి కన్నాముందున్నారు. […]
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పెంచుతూ.. సీఎం యడ్యూరప్ప తమ పదవికి రాజీనామా చేశారు. నిజానికి గత సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జెడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే.., తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కింది. ఆ సమయంలోనే యడ్యూరప్ప నాలుగవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే.., ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య బలం విషయంలో పెద్ద తేడా లేకపోవడంతో యడ్యూరప్ప […]
కర్ణాటకలో రాజకీయ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్డ్యూరప్పకు సొంత పార్టీ నేతల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సీఎం యడ్డ్యూరప్పను తొలగించాలని తెర వెనకాల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి సీఎం రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు కోడై కూస్తున్నాయి. ఏకంగా జాతీయ మీడియాలో సైతం యడ్డీ రాజీనామాపై వరుస కథనాలు వెలువడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం యడ్డ్యూరప్ప నెలకొసారి […]