టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో మహేష్ అభిమానులను కలవరపెడుతోంది. తమ హీరోకు ఏమయ్యింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే.. మహేష్ బాబు కేరవ్యాన్. అది […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను చూసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరడంతో యశోద హాస్పిటల్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అయితే మార్చి ఆరంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు లోనవడంతో అందరూ టెన్షన్ పడ్డారు. వెంటనే ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఎడమ చేయి నొప్పిగా ఉందన్నారని, అందుకే పరీక్షలు నిర్వహించి కరోనరీ యాంజియోగ్రామ్ చేశామని వైద్యులు తెలిపారు. టెస్టులన్ని క్లియర్‌గా ఉన్నాయని.. వైద్యులు స్పష్టం చేశారు. అయితే […]
cm kcr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అస్వస్థత కారణంగా ఈ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డా.ఎంవీ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రెండు రోజులుగా వీక్‌గా ఉన్నారని అన్నారు. ఎడమ చెయ్యి లాగుతున్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజిగ్రామ్ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా! జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యశోదా ఆస్పత్రి వైద్యుడు ఎంవీ రావు మాట్లాడుతూ… కేసీఆర్ రెండ్రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్పారని తెలిపారు. ఆయనకు అవసరమైన అన్నివైద్య పరీక్షలు చేస్తున్నామని, నివేదికలు వచ్చాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. అస్వస్థత నేపథ్యంలో సీఎం […]
CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి యశోద ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు. ఇవి కూడా చదవండి : తెలంగాణ భాష ఉంటే తెలుగు సినిమా హిట్: కేసీఆర్ నిరుద్యోగులకు కేసీఆర్ భారీ శుభవార్త! 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! […]