భారత చలన చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ రికార్డు స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా దెబ్బకి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక యష్ అయితే ఇండియన్ రాక్ స్టార్ అయిపోయారు. తర్వాత వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొటింది. నిజానికి కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2లు క్రైమ్ […]