ఎప్పుడూ దూకుడు మంత్రాన్ని పఠించే క్రికెటర్ల లిస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందంజలో ఉంటాడు. అయితే కోహ్లీలో ఈ మధ్య భారీ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అతడిలో మునుపటి స్థాయిలో అగ్రెషన్, ఫైర్ కనిపించడం లేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినా భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత జట్టులో ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్నారని.. వారికి ఛాన్స్‌లు ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు.
ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియాలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్లేయర్ల మార్పులతో పాటు ఏకంగా కెప్టెన్సీ విషయంలోనూ ఛేంజ్ జరిగే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓడినప్పటికీ వన్డే వరల్డ్ కప్ మనదే అంటున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..!
క్రికెట్ ఆడే ప్రతి దేశం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటుంది. పటిష్ట జట్లు, తీవ్ర పోటీ మధ్య ఆడే ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఐపీఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే. కానీ ఒక మాజీ ప్లేయర్ మాత్రం ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడమే కష్టం అంటున్నాడు.
గత 10 సంవత్సరాలనుంచి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షాలాగే ఉంది. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ నాకౌట్ కి చేరడం.. తుది మెట్టుపై బోల్తా పడడం ఇదంతా ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిసారి ఇలాగే జరగడంతో ఫ్యాన్స్ ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ క్రికెటర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించాడు గౌతీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!