టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా..! అంటే అవుననే సమాధానమే విపిస్తోంది. అదే.. 'టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్'. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్, ఫైనల్ రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా మూడో టెస్టులో ఓటమిపాలయ్యాక.. టీమిండియా ఫైనల్ కు చేరుతుందా..? లేదా..? సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్- ఒమిక్రాన్.. ఈ కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సందిగ్దంలో పడిన టీం ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికా వెళ్లనుంది. ఐతే ముందుగా నిర్ణయించిన మేరకు డిసెంబరు 17 నుంచి కాకుండా, డిసెంబరు 26 నుంచి సిరీస్ ఆరంభం మొదలవునుంది. ఇదే సమయంలో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రస్తుతానికి […]