MS Dhoni: టెస్టు ప్లేయర్ అనుకున్న రహానే ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. అంతకు ముందు రంజీల్లో కూడా అదరగొట్టాడు. దీంతో అతనికి మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆ పిలువు వెనుక ధోని ఉన్నాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ మరో షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు భారత్ జట్టుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియాకు రెండు పాయింట్ల కోత వేయడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించారు. దీంతో పాటు వరల్డ్ టెస్ట్ […]
జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓడింది. దీంతో తొలిసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే భారత్ ఆశలను మరింత కఠినతరం చేసింది. సిరీస్ విజయవకాశాలు ఎలా ఉన్నా.. మరో బిగ్ ఈవెంట్‌పై ఈ ఓటమి ప్రభావం పడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ముందుకు వెళ్లకుండా ఈ ఓటమి అడ్డుపడింది. దీంతో టీమ్ ఇండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడం ప్రస్తుతం కొంచెం కష్టంగా కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో […]
144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడబోతున్నాయి. సౌథాంప్టన్‌లో రసవత్తర సమరం ఖాయం. రెండేళ్ల ప్రయాణం, ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు, ఎన్నో అపురూప విజయాలు, మధ్యలో కరోనా సవాళ్లు. కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్ ఇండియా దీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు […]