ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా మీరు సినిమాల పండగ చేసుకోవచ్చు. దాదాపు 23 వరకు కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో ఆస్కార్ గెలుచుకున్న మూవీతో పాటు పలు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.
రీమేక్ అని ప్రకటించకుండా.. ఒకే రకమైన కథాంశాలను తెరపైకి తీసుకొస్తే మాత్రం.. ఖచ్చితంగా సినిమాలు కాపీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.. కొత్తగా విడుదలై సక్సెస్ అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మూవీపై కాపీ ట్రోల్స్ మొదలయ్యాయి.
తెలుగులో ఎప్పుడు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఆలోచన రేకెత్తించే మంచి మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా రీసెంట్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్.. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాత్ర ఈ పాత్ర అనేం డిఫరెన్స్ లేకుండా అన్ని రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలా సుహాస్ ప్రధాన పాత్రలో […]
ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటంతో రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి క్లాష్ జరుగుతోంది. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఏమాత్రం టాక్ అటు ఇటు అయినా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చెప్పక్కర్లేదు. సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. స్టార్ హీరో, కాస్ట్ అని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను […]
సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు స్టార్లుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్లే. అయితే కొంతమంది మాత్రం తమతో పాటు కష్టాల్లో ట్రావెల్ అయిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. ఆరోజు ఆ వ్యక్తితో కలిసి పని చేయడం వల్లే కదా అన్న ఆలోచన ఉంటుంది. ఆరోజు తనతో పాటు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళని గురుపెట్టుకుని.. వాళ్ళకి […]
తెలుగు సినిమా స్థాయి రోజురోజుకూ ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి. బాహుబలి 2 సినిమాలతో వేసిన బాటలో ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్, నార్త్ అన్ని భాషల సినిమాలు వెళ్తున్నాయి. ఏకంగా ఒక్కో భాష నుండి ఇండియన్ సినిమాలుగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే.. చిన్న యాడ్ ఏజెన్సీ, యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పుడు పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిన ఇద్దరు యంగ్ ప్రొడ్యూసర్స్.. తాజాగా సూపర్ స్టార్ […]
హీరో కావాలంటే.. ఒడ్డు, పొడుగుతో పాటు మంచి కలర్ ఉండాలి లాంటివి ఒకప్పటి మాటలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు హీరో అంటే యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన వాళ్లు.. హీరో, హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి సుహాస్ […]
సోషల్ మీడియా వల్ల ఏది, ఎప్పుడు, ఎందుకు ఫేమస్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి నిర్మాత దిల్ రాజు. ‘వారసుడు’ సినిమా వల్ల గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పటికీ ఇన్ స్టా, యూట్యూబ్ లో హాట్ టాపిక్ గానే ఉన్నారు. దానికి కారణంగా ఆయన రీసెంట్ గా యూజ్ చేసిన మేనరిజం. దిల్ రాజు ఏ స్టైల్లో అయితే మాట్లాడారో.. దాదాపు అదే […]