నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా డుగ్గు డగ్గు..అంటూ సాగే పాట ఇటీవల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే పాటకు ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేయటంతో ఈ పాట మరింత హిట్ అయింది. దీంతో ఈ పాటను ఎవరు రాశారు? రచయిత ఎవరన్న ప్రశ్నలు ఉత్పత్తన్నమవుతున్నాయి. ఇక ఈ పాట రైటర్ లక్ష్మణ్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పాటకు హిట్ కావటానికి కారణం, రెమ్యూనరేషన్ […]