ఆ మద్య రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధానికి అన్నదాతలు రక్తంతో లేఖలు రాసిన విషయం సంచలనం రేకెత్తించింది. కేవలం అన్నదాతలు మాత్రమే కాదు.. మరికొంత మంది తమ కష్టాలు అధికార పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అవుతూ.. రక్తంతో లేఖలు రాసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో ఎంతో మందికి అన్యాయం జరిగిందని.. తాము అర్హత ఉన్నా కొంతమంది అక్రమార్కుల వల్ల నష్టపోయామని […]