తాజాగా ఐపీఎల్ లో ముంబయి vs గుజరాత్ మ్యాచ్ లో సందేహం కలిగించే ఓ సంఘటన జరిగింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి‘ అనే సామెత తెలిసే ఉంటుంది. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేనివి చూసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. అలాంటి ఊహించని ఘటన టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీకి ఎదురైంది. అది కూడా టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తినే తిండి విషయంలో. అతను తినేది చూశాక.. ఇలాంటి టేస్టులు ఉన్న వ్యక్తులు కూడా భూమిపై ఉన్నారా అనిపించిందట కోహ్లీకి. అంత భయంకరమైన సాహా అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. […]
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. తనను ఓ జర్నలిస్ట్ బెదిరించాడని వాట్సాప్ చాట్ ను బయటపెట్టిన సంగతి తెలిసిందే. సాహా ఈ ఆరోపణలు చేసినప్పటికీ ఆ జర్నలిస్ట్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాహా.. జర్నలిస్టు పేరును బహిరంగంగా చెప్పనప్పటికీ, సదరు జర్నలిస్టు మాత్రం సోషల్ మీడియాలో అసలు నిజం ఇదంటూ ఒక పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహా […]
భారత జట్టు నుంచి తొలగించిన తర్వాత బోర్డ్ ప్రెసిడెంట్ గంగూలీ, కోచ్ ద్రవిడ్‌లను లక్ష్యంగా చేసుకుని వెటరన్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ భరోసా ఇస్తే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సూచించాడని పేర్కొన్నాడు. సాహా ఈ […]
టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని ద్రవిడ్ తనకు సూచించినట్లు సాహా మీడియా ముందు బాంబు పేల్చాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సాహాతో పాటు సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను భారత సెలెక్టర్లు పక్కనపెట్టారు. సాహాను తీసుకోకపోవడానికి గల కారణాలను మీడియాకు చెప్పాల్సిన అవసరం తమకు లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నాడు. […]