పురుషుల ప్రైవేట్స్ పార్టుల్లో పలు రకాల వస్తువులు ఇరుక్కుపోయిన సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సీసాలు, డంబెళ్లు, యాపిల్స్, రాడ్లు ఇలా చాలా రకాల వస్తువుల ఇరుక్కుపోయిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకు చూశాం. తాజాగా, ఓ వృద్ధుడి ప్రైవేట్ పార్టునుంచి భయంకరమైన బాంబును బయటకు తీశారు. అది మొదటి ప్రపంచ యుద్దానికి సంబంధించినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని టౌలాన్, సేయింట్ ముస్సే ఆసుపత్రికి కొద్దిరోజుల క్రితం ఓ 88 ఏళ్ల వృద్దుడు వచ్చాడు. […]
రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన బాంబులు తరచూ కనిపిస్తుంటాయి. ఇలా బయటపడ్డ బాంబులు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా నిర్మాణ రంగంలోనివారికి, రైతులకు కనిపిస్తుంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దళాలు యూరోపియన్ దేశాలపై భారీగా దాడులు చేశాయి. అలాంటి ప్రాంతాల్లో బ్రిటన్‌లోని ఎక్సెటర్ కూడా ఒకటి. అలాగే లూబెక్‌పై బ్రిటన్ బాంబు దాడులకు ప్రతీకారంగా, జర్మనీ సేనల్లో ఉత్సాహం నింపడం […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]