మహిళా ఆసియా కప్ 2022 టోర్నీలో మిత్ర దేశం శ్రీలంక సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. పాకిస్థాన్ చివరి ఓవర్ చివరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. అయితే.. ఈ మ్యాచులో విజయం చివరిదాకా పాకిస్తాన్ వైపే ఉండటం గమనార్హం. […]
ఆర్యన్ రాజేష్- నమిత జంటగా వచ్చిన ‘సొంతం’ మూవీలో సునీల్ పండించిన కామెడీ అందరకి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. ఆ సినిమాలో సునీల్ కడుపుబ్బా నవ్విస్తాడు కనుక. ఆ డైలాగ్స్ లో కెల్లా క్రికెట్ కు సంబంధించింది అంటే.. ‘కళ్లు కనపడని వాళ్ళను ఏమి చేస్తారు రా..’ అని లెక్చరర్ అడిగితే, సునీల్ క్షణం ఆలస్యం చేయకుండా..’అంపైర్లను చేరుస్తారంటాడు’. దాన్ని నిజం చేయడానికి ప్రస్తుత అంపైర్లు తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి సంఘంటన మహిళా ఆసియా కప్ టోర్నీలో […]
Women’s Asia Cup 2022: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు.. సోమవారం థాయ్‌లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ జట్టు 15.1 ఓవర్లలో 37 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం భారత బ్యాటర్లు 6 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించారు. ఆసియాకప్‌లో భారత జట్టు విజయాలు ఏకపక్షంగా […]
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక జట్టు సంచలన విజయాన్ని నమోదుచేసింది. ప్రత్యర్థి జట్టులోని ఆరుగురు బ్యాటర్లను సున్నాకే పరిమితం చేసి రికార్డు సృష్టించింది. తొలుత శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసిన మలేషియా జట్టు.. ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది. లంక నిర్ధేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 33 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఫలితంగా లంక జట్టు 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. […]
ఆసియా కప్‌లో భారత మహిళ క్రికెట్ జట్టు సాధిస్తున్న విజయాల పరంపరకు బ్రేక్ పడింది. దాయాధి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత జట్టు 124 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా, పాకిస్తాన్ పై థాయిలాండ్ మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో జోరుమీదున్న […]
పసికూన థాయ్‌ల్యాండ్ సంచలనం నమోదు చేసింది. పటిష్టమైన పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి.. ఉమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో తొలి విజయం సాధించింది. కాగా.. థాయ్‌ల్యాండ్ చేతలో ఘోర ఓటమితో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పాక్ బ్యాటర్లలో అమీన్ హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్ల దారుణంగా విఫలం అవ్వడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లోనూ థాయ్ బ్యాటర్లను పాక్ బౌలింగ్ విభాగంగా పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. ఒక మోస్తారు లక్ష్యాన్ని […]
మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. పురుషుల జట్టు ఇటివల ముగిసిన ఆసియా కప్‌లో విఫలమైనా.. మహిళా జట్టు అదరగొడుతోంది. సోమవారం షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ […]