అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు తనకు బదులుగా భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అందరూ భావిస్తుంటారు.. కానీ వారిలో కూడా ప్రేమను పంచే మాతృమూర్తులు ఉంటారని.. కేరళాకు […]
కొంతమంది ఉద్యోగులు తమ సరదా కోసం చేసే పనులు వారి జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. వినోదం కోసం చేసినా.. వారి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అయితే, వారు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవటం లేదు. ఎలాంటి విచక్షణ లేకుండా పిచ్చి పనులు చేసి ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా, కొంతమంది మహిళా పోలీసులు ఏకంగా కంట్రోల్ రూములో డ్యాన్స్‌లు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. కంట్రోల్ రూములో ఆట,పాటతో వారు చేసిన పనులకు అధికారులు సీరియస్ […]
నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకోవడంపై కలకలం రేగింది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులు కొలతలు తీసుకొనేటప్పుడు అమ్మాయిలం అయినా తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు. మహిళల డ్రస్ సైజులు పురుషులు తియ్యడమేంటి సర్ అంటూ ప్రశ్నించారు. పురుషులే మహిళ పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నట్టు ఫొటోలు వీడియోలు బయటకొచ్చాయి. అంతే నెటిజన్లు విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్ […]