ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్’ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘గర్భ్ సంస్కార్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై వివాదం నెలకొంది. అసలు ఏంటీ ‘గర్భ్ సంస్కార్’..?
రోజుకో వింత జరుగుతుంది. ఎవరూ ఊహించని రీతిలో ప్రపంచంలోని ఒక్కో మూలాన ఒక్కో వింత చోటుచేసుకుంది. వైద్యరంగంలో సంచలనం ఇజ్రాయెల్‌లో నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. సర్జరీ చేసి పిండాలను వైద్యులు తొలగించి చిన్నారికి వైద్యం […]