హైదరాబాద్– ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం కనిపించడం లేదు. పక్క వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఎవ్వరు గమనించడం లేదు. తమ పనేదో తాము చూసుకుంటున్నారు తప్ప, మిగతా వారిని ఏ మాత్రం గమనించడం లేదు. అందులోను స్మార్ట్ పోన్లు వచ్చాక ఎవరంతకు వారు బిజీ అయిపోయారు. ఇదిగో ఇక్కడ హైదరాబాద్ మోట్రో రైల్ లో జరిగిన ఈ ఘటన చూస్తే ఇది అక్షరాల నిజం అని అనిపించక మానదు. మోట్రో రైలు బోగీ నిండుగా […]