ఈ మధ్యకాలంలో ప్రతీ సమస్యకు ఆత్మహత్యే పరిష్కారమని భావించి బతకలేని కొందరు యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమలో విఫలమైన, అనుకున్నది సాధించలేకపోయినా ఇలా అనేక సమస్యలతో సూసైడ్ చేసుకుంటూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలాగే చేసుకోబోయింది ఓ యువతి. రైల్వే ట్రాక్ గేట్ సమీపంలో అటు నుంచి వేగంతో ట్రైన్ దూసుకొస్తుంది. దీంతో అలెర్ట్ అయిన రైల్వేవర్కర్ వాహనాలు వెళ్లకుండా గేట్ వేశాడు. దీంతో అటు నుంచి వాహనాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఓ యువతి […]
నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కరోనాతో భారత్ లో ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా చనిపోతున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా సోకి కోలుకున్నవారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా తగ్గిన వారికి బ్లాక్ ఫంగస్ భయం పట్టకుంది. బ్లాక్ ఫంగస్ కు సరైన మందులు దొరకకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఇదిగో ఇటివంటి […]