woman mp : బీజేపీ ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రాజ్య సభ సమావేశాల్లో బిర్‌భూమ్ ఘటనపై ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఇక ఏమాత్రం నివాస యోగ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. బిర్‌భూమ్ నరమేధం కారణంగా చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్, బిర్‌భూమ్‌లోని బోగ్‌తుయ్ గ్రామంలో ఓ టీఎంసీ నేత హత్యకు […]