భార్యా భర్తల మధ్య బంధం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. భర్త ప్రతి విజయంలోనూ భార్య పాత్ర ఉంటుంది. అలాగే చిన్న చిరునవ్వుతో భర్త లాలనగా దగ్గరకు తీస్తే అన్ని బాధలు మర్చిపోతుంది భార్య. పొరపచ్ఛాలు లేకుండా దంపతులిద్దరూ కలిసుంటే
జీవితం అంటేనే సుఖ దుఖాలమయం. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు వెతకకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు.
బిడ్డ బాధ తల్లికే అర్దమవుతుందని ఊరికే అనలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కు ముఖం తెలియని పసిపాపకు ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులంటే కఠినంగానే కాదు ప్రేమగా కూడా ఉంటారని ఆ మహిళా పోలీస్ నిరూపించింది. విధులు నిర్వహిస్తూనే ఆకలితో అలమటిస్తున్న పసిబిడ్డకు అమ్మగా మారారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం మర్చిపోకముందే.. పదవ తరగతి ఎగ్జామ్ పేపర్లు వరుసగా లీక్ కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ తెలుగు పేపర్ లీక్ కాగా.. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గొప్ప మనసు అనేది ప్రదర్శించేది కాదు.. అవసరం ఉన్నపుడు అదే బయటకు వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును! ఇది అక్షర సత్యం.. గొప్ప మనసు ఉందని ప్రచారం చేసుకోవటానికి.. తమ గొప్ప మనసును ప్రదర్శించటానికి.. ఎదుటి వ్యక్తికి మన అవసరం ఉన్నపుడు గొప్ప మనసు చాటుకోవటానికి చాలా తేడా ఉంది. నేటి సమాజంలో అతికొద్ది మందికి మాత్రమే మంచి మనసు కలిగి ఉన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఆ మంచి మనసు గురించి సమాజానికి తెలుస్తోంది. సోషల్ […]
తెలంగాణ జనగామ జిల్లా సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి మహిళా కానిస్టేబుల్ జారి రోడ్డుపై పడ్డారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభానికి ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లారు. ఉదయం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించి.. హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన కేసీఆర్.. జనగామ జిల్లా, […]
సాధారణంగా పోలీసులు అంటే చాలా మందిలో వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. వారు కనిపించిన, వారి సైరన్ వినిపించిన ప్రజల్లో తెలియని భయం కలుగుతుంది. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజల్లో తమపై ఉన్న భయాన్ని, చెడు అభిప్రాయాలను తొలగించేందుకు పోలీసులు అనేక విన్నుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ గర్భిణీ మహిళా కానిస్టేబుల్ కి సీమంతం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ […]