చలికాలం వచ్చిందట చలి పులి అవతారం ఎత్తుతుంది. పులిని చూస్తే ఎంత భయపడతారో అంతకంటే ఎక్కువగా చలి అంటే భయపడిపోతారు జనం. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పని చేయాలంటేనే వణుకు వచ్చేస్తుంది. ఈ గడ్డకట్టే చలిలో రోడ్డు మీద నడవాలంటేనే భయపడే పరిస్థితి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు కమ్మేస్తుంది. గడ్డ కట్టేంత చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయాన్నే లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి రావడం అంటే వణుకుతున్నారు. దేశంలోనే కాదు […]
దేశంలో చలితీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఉదయాన్నే కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం బారిన పడతారు. చర్మ సమస్య మొదలుకొని శ్వాస తీసుకోవడం, ఆస్తమా, జలుబు మరియు కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చలికాలంలో ఆరోగ్య చిట్కాలను పాటించడంతో పాటు శరీరాన్ని కాసింత వెచ్చగా ఉంచుకోవడం అవసరం. శరీరాన్ని అలా వెచ్చగా ఉంచే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు, గాడ్జెట్లు మీకోసం.. వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్: చేతికి పని […]
సాధారణంగా చాలామంది కొత్త జీవనశైలికి శ్రీకారం చుట్టేందుకు ఎల్లప్పుడూ రెడీగానే ఉంటారు. ఎలాగో 2022 మొదలైంది. కాబట్టి ఈసారి కొత్త లుక్ ఎందుకు ట్రై చేయకూడదు? అని ఆలోచిస్తుంటారు. అయితే చలికాలంలో చర్మ సంరక్షణ అనేది కొంచెం కష్టతరమే. ఎందుకంటే.. చలి కాలంలో మేకప్ కారణంగా ముఖం పై మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చర్మం పొడిగా, రఫ్ గా మారుతుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంగా శీతాకాలంలో […]
శీతాకాలం వాతావరణంతో చర్మం, జుట్టు దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా హానికరం. ఈ సీజన్‌లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అదేవిధంగా చర్మ సమస్యలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీని పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతో.. సులభంగా తయారు చేసుకునే డిటాక్స్ డ్రింక్స్ సహాయంతో చర్మం, జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ డీటాక్స్ డ్రింక్స్ […]
నవంబర్ నెల వచ్చిందంటే చాలు క్రమ క్రమంగా చలి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 13 డిగ్రీలకు పడిపోతుండటం విశేషం. రానున్న రోజుల్లో చలి తీవ్ర మరింత పెరిగి అవకాశం ఉంది. అయితే చలికాలంలో చలి తీవ్రతతో పాటు మరిన్ని ముప్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీంతో మరీ ముఖ్యంగా గుండె సమస్యలున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇతర కాలాలతో పాలిస్తే ఈ కాలంలో అనేక రకాలైన […]