లాటరీ.. దీనిని వ్యసనం అనాలో, కోట్లు తెచ్చిపెట్టే అక్షయపాత్ర అనాలో ఎవరికీ అర్థం కాదు. కానీ, చివరికి మాత్రం అదృష్టం పేరుతో మనిషి జేబుకు చిల్లిపెట్టే ఒక క్రీడలాగానే కనిపిస్తుంటుంది. ఈ ఆటలో ఎంతో మంది కోట్లు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. రోడ్డున పడిన కుటుంబాల సంఖ్యకు అయితే లెక్కే లేదు. ఈ లాటరీ అనేది కొందరికి సరదా అయితే మరికొందరికి వ్యసనం. తింటానికి తిండి లేకపోయినా లాటరీ టికెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్లు ఎందరో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో ఫుల్ హీటెక్కిపోయుంది. ఇంట్లోని సభ్యులు మొత్తం రెండు గ్రూపులుగా విడపోయి గెలుపుకోసం తెగ కష్టపడుతున్నారు. చంటికి ఇచ్చిన సీక్రెట్ టాస్కులో విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఐదుగురు అమ్మాయిలు కలిసి పెట్టుకున్న గ్లామ్ ప్యారడైజ్ హోటల్ విజయం సాధించాలని నానా తిప్పలు పడుతున్నారు. బీబీ హోటల్ విజయం కోసం వాళ్లు కష్టపడుతున్నారు. తమ దగ్గర డబ్బు కాపాడుకోవాలని అతిథులు కూడా తాపత్రేయడుతున్నారు. […]
‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం దాదాపు 26 వారాలపాటు కొనసాగింది. ఎంతో మంది కొత్త గాయకులను ఈ వేదిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. సరిగమప గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా ఆగస్టు 14న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ చివరి ఎపిసోడ్‌లో లెజెండరీ సింగర్ సుశీల, నితిన్, శ్రుతిహాసన్, కృతి శెట్టి పాల్గొన్నారు. ఈ షో విన్నర్‌గా హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల […]
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 5 కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరుగుతోన్న సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ సీజన్ 5 చివరికి చేరింది. ‘బిగ్ బాస్’ షో చివరకు వచ్చేయడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో దీని ఫీవర్ ఎక్కువ ఉంది. ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ 12వ వారం ఎలిమినేషన్ జరిగిపోయింది. హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిపోయాడు. అందరూ షాక్ లో ఉన్నారు. బయట రవి కోసం నిరసలను జరుగుతున్న విషయం తెలిసిందే. తాను ఎలిమినేట్ అయ్యాక అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారో రవి లీక్ ఇచ్చాడని అభిమానులు ప్రచారాలు మొదలు పెట్టారు. స్టేజ్ పై ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అయ్యారో చెప్పిన రవి అక్కడే మాటల సందర్భంలో ఈ లీక్ […]
త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సిద్ధమయ్యారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు మోహన్ బాబు కుమారుడు – హీరో విష్ణు ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో మా ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు విష్ణు కూడా అదే గట్టిపోటీ తో రంగంలోకి దిగనున్నట్లు […]
వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ […]
2020 ఏడాదికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికో యువతి 26 ఏళ్ళ ఆండ్రియా మెజా గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా 24 ఏళ్ళఅడ్‌లైన్ కాస్టెలినో విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 […]