హైదరాబాద్- విజయ దశమి.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దుర్గామాతను భక్తి శ్రద్దలతో పూజించారు. తెలంగాణ విషయానికి వచ్చే వరకు దసరా అతి పెద్ద పండగ. తెలంగాణ వాసులు దసరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి దసరా అంటే ముక్క, చుక్క ఉండాల్సిందే కదా. అదేనండీ మాంసం, మధ్యం ఉంటేనే దసరా పండగ అవుతుందన్నమాట. ఇక తెలంగాణలో దసరా పండుగరోజు మధ్యం ప్రియులు మస్తు మజా చేశారు. కేవలం దసరా పండగ ఒక్క ఒక్కరోజే తెలంగాణలో 200 కోట్ల […]