ఏపీలో వైసీపీ అధికారం చేపట్టినప్పటినుంచి మద్యపానం నిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏడాదికేడాది మందు షాపుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఈ చర్యలు మందుబాబులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మొన్నటి దాకా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లపై విమర్శలు రాగా.. ఇపుడు ఏకంగా షాపుల సంఖ్య తగ్గించడం వల్ల మందుకు దూరమవుతున్నామని మందుబాబులు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. తాజాగా.. ఒక మందుబాబు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఏకంగా కలెక్టర్ కు ఫోన్ […]
హైదరాబాద్- విజయ దశమి.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దుర్గామాతను భక్తి శ్రద్దలతో పూజించారు. తెలంగాణ విషయానికి వచ్చే వరకు దసరా అతి పెద్ద పండగ. తెలంగాణ వాసులు దసరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి దసరా అంటే ముక్క, చుక్క ఉండాల్సిందే కదా. అదేనండీ మాంసం, మధ్యం ఉంటేనే దసరా పండగ అవుతుందన్నమాట. ఇక తెలంగాణలో దసరా పండుగరోజు మధ్యం ప్రియులు మస్తు మజా చేశారు. కేవలం దసరా పండగ ఒక్క ఒక్కరోజే తెలంగాణలో 200 కోట్ల […]