సాధారణంగా సెలబ్రిటీలు తీరికలేకుండా షూటింగ్ లలో బిజీబిజీగా గడుపుతుంటారు. దాంతో వారికి రిలాక్స్ అయ్యే టైమ్ ఉండదు. ఇక ఎప్పుడో ఒక సారి వారికి కాస్తంత టైమ్ దొరికితే చాలు చిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే వెకేషన్లకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. ఇక వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం తరచూ చుస్తూనే ఉంటాం. అయితే తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయకు సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాని […]
స్పెషల్ డెస్క్- సురేఖా వాణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సినిమాల్లో చేసేది చిన్న చిన్న క్యారెక్టర్సే అయినా.. తన నటన, అంద చందాలతో ఆకట్టుకుంది సురేఖా వాణి. అందులోను చేసింది తక్కువ సినిమాలే, కానీ ప్రేక్షకుల మదిలో ఇలాగే నిలిచిపోయింది. ఇక సినిమాలే కాదు, సోషల్ మీడియాలో తన కూతురుతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖా వాణి. నలభై ఏళ్ల వయసులోను కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే అందం ఆమెదని సోషల్ […]