సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని అబ్బుర పరిచే విధంగా ఉంటే.. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. ఈ మద్య కొన్ని వివాహాలు చిత్ర విచింత్రంగా జరుగుతున్నాయి.
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని చోట్లు ప్రజలు మూఢ విశ్వాసాలను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటికీ ఎంతో మంది మూఢ విశ్వాసాలు నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ దొంగ బాబాలను నమ్ముతు సర్వం కోల్పోతున్నారు. దుష్ఠశక్తులు తమ గ్రామాల్లో తిష్టవేశాయని మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అనంతపురం గుత్తి మండలానికి […]
సాధారణంగా ఎక్కడైనా ఓ ప్రాంత అభివృద్ధి అనేది దానికి ఉన్న రహదారి సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. అలా చాలా గ్రామాల ప్రజలు మంచి రోడ్డు కోసం ప్రభుత్వాలకు ఎన్నో విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రభుత్వం సానుకూలం స్పందించి.. ఆ ప్రాంతాలకు రోడ్లు వేస్తే.. దాన్ని అక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది.. ఓ గ్రామం మీదుగా ఏకంగా హైవే మార్గం వెళ్తుంది. కానీ అక్కడి వారికి అది మృత్యుమార్గం. కారణంగా ఆ జాతీయ రహదారి నిత్యం ఆ ఊరిలోని […]