ప్రపంచంలో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణించిన తర్వాత ఆ స్థానంలోకి అయ్‌మన్ అల్ జవహరి వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అల్‌ఖైదా అధినేత అయ్‌మన్ అల్ జవహరి హతమయ్యారు. అమెరికా దాడుల్లో అల్‌ఖైదా నాయకుడు అల్‌జవహరిని చంపేసినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో […]
సరిహద్దులో ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ తమ దుష్ట పన్నాగాలతో భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. భారత్ వీటి చర్యలకు ధీటుగా సమాధానం చెప్తోంది. ఇక అంతర్జాతీయ సమాజంలో కూడా ఈ అంశంలో భారత్ కు మద్దతు బాగానే లభిస్తోంది. తాజాగా ఇండియా విషయంలో చైనా ఆగడాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా వల్ల భారత్ పలు భౌగోళిక, రాజకీయ సమస్యలు ఎదుర్కొంటుందని.. ఈ విషయంలో భారత్ […]
బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. […]