దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తమ ఖాతాదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్ల కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా పెన్షన్ స్లిప్ కోసం బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే పొందేందుకు వీలు కలగనుంది. దీని ద్వారా పెన్షన్ స్లిప్ పొందాలనుకునే ఖాతాదారులు తమ బ్యాంకులో రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ నుంచి + 91 9022690226 అనే మొబైల్ నంబర్‌కు […]
దేశీయ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను అందించేందుకు సిద్ధమైంది. దీంతో కస్టమర్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్లను వాట్సాప్ ద్వారా పొందొచ్చని ఎస్బీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఈ సేవలను పొందాలంటే మొదటగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్: మొదట.. మీ మొబైల్ నంబరు నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి […]
దేశ వ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లను కలిగిన SBI సరికొత్త సర్వీసులతో కస్టమర్లకు సేవలను అందిస్తుంది. తాజాగా SBI తమ కస్టమర్లకు ఓ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ సంస్థలు మారుతున్న టెక్నాలజీని అందుపుచ్చుకుని కస్టమర్ల అభిరుచి మేరకు కొత్త కొత్త ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే SBI తమ కస్టమర్లకు త్వరలో మరో సర్వీసుతో ముందుకు రానుందట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా. ఇది కూడా చదవండి: Gold […]