ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేసే వారు చాలా మంది ఉంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం.. ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత బిజీ జీవితాల్లో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కొన్ని వస్తువులు తీసుకొని వాటితో వర్కవుట్ చేయడం లాంటివి చేస్తే శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి దగ్గరే ఉండి చేసే వ్యాయామాల్లో.. స్కిప్పింగ్ చేయడం ఒకటి. అద్భుతమైన […]
పరిశ్రమలో చాలామంది హీరోలు ఉంటారు.. కానీ నటులు చాలా అరుదుగా ఉంటారు. పాత్ర ఏదైనా సరే.. దానిలో పరకాయ ప్రవేశం చేసి.. ఆయా పాత్రలకు జీవం పోస్తారు. ఈ కేటగిరిలో ముందు వరుసలో ఉంటాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే చాలు.. దాని కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతాడు. అలా వచ్చినవే సూపర్ డీలక్స్, ఉప్పెన, విక్రమ్, 96 సినిమాలు. ఇలా ఆయా మూవీస్‌లో.. ఆయన తన అద్భుతమైన నటనతో మాత్రమే కాక.. లుక్‌తో కూడా […]
ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన శైలి, సరైన శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు.. ఎక్కువసేపు ఏసీ రూమ్స్ లో గడపడం, శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోవడం.. ఇలాంటి వివిధ కారణాల వల్ల చాలామంది పరిమితికి మించి బరువు పెరిగిపోతున్నారు. ఈ అధిక బరువు కారణంగా అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బరువు తగ్గించుకోవాలి. […]
ఆడవాళ్ళకి మాతృత్వం అనేది ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీతో వచ్చిన బరువుని శాపంగా భావిస్తారు. శరీర బరువుని తగ్గించుకోవడం కోసం ఇష్టమైన వాటిని తినకుండా ఉంటారు. డైట్ పాటిస్తుంటారు. అయితే డైట్ పాటించకుండా, ఇష్టమైనవన్నీ తింటూ కూడా ప్రెగ్నెన్సీతో వచ్చే బరువుని తగ్గించుకోవచ్చునని హీరోయిన్ అనిత హస్సానందని ఒక వీడియో షేర్ చేసింది. నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత.. శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, […]
ప్రేమకి పొట్టి, పొడవు, లావు, సన్నం, రంగు వంటి బేధాలు ఉండవని, మనసుకి నచ్చితే ఆ వ్యక్తి ఎలా ఉన్నా సర్దుకుపోవడమే ప్రేమ అని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం కొలతలు వేసుకుని ప్రేమిస్తుంటారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డాక కొలతలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కొలతలకి తగ్గట్టు భాగస్వామి ఫిట్ కాకపోతే వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. సైజ్ జీరో సినిమాలో అనుష్కని హీరో ఆర్య రిజెక్ట్ చేసినట్టన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి లావుగా […]
China Woman Loss 40 Kgs Weight Over A Year: బరువు.. ఇప్పుడు మన సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. ప్రస్తుతం బాల్యం నుంచే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాల్యంలో పెద్దగా పట్టించుకోరు. కానీ యుక్త వయసుకు వచ్చాక.. మాత్రం చాలా మంది మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఇతరులతో పోల్చుకుని.. వారి కంటే లావుగా ఉన్నామని భావించి.. కడుపు మాడ్చుకుని.. జీరో సైజ్ మెయిన్‌టెయిన్ చేస్తారు. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువు […]
అధిక బరువు, ఊబకాయం, ఒబేసిటీ.. పేరు ఏదైనా ఇప్పుడు ఈ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల తీరు మారిపోవడమే ఇలా వెయిట్ పెరిగిపోవడానికి కారణం. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్నప్పటి నుంచే ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది ఒక్కసారిగా పోయే సమస్య కాదు. ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల మార్పు వస్తుందని అందరూ చెప్తుంటారు. కానీ, అది అందరికీ కుదరకపోవచ్చు. కానీ, కొన్ని చిట్కాలు, టెక్నిక్స్ […]
జీవితంలో ఏదైన చేయాలనే తపన అందరిలోనూ ఉంటుంది. కానీ అనుకున్న పని చేసేందుకు ప్రేరణ లేకనో.. ప్రోత్సాహం అందకనో.. పరిస్థితులు అనుకూలించకనో వాటిని చేయకుండానే కాలం వెళ్లదీస్తుంటారు. మనం చేయాలనుకున్న పనితో మన జీవితంలో మంచి మార్పు వస్తుందని కచ్చితంగా తెలిసినా కూడా చేద్దాం, చూద్దాం అంటూ వాయిదా వేస్తూ వస్తుంటాం. కానీ ఒక బలమైన బంధం తోడుంటే, ప్రేమతో పాటు ప్రేరణ, ప్రోత్సాహం అందిస్తే మాత్రం కొందరు అద్భుతాలు చేస్తారు. ఈ రియల్ స్టోరీ కూడా […]