కొత్త సంవత్సరం రానే వచ్చింది. కొత్త కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు ప్రజలు. ఈ సంవత్సరం కూడా బాగా గడవాలని కొందరు, కనీసం ఈ సంవత్సరం అయినా బాగా గడవాలని ఇంకొందరు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం ఎవ్వరికి ఎలా ఉండబోతోంది? ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? అని తెలుసుకోవటం చాలా కష్టం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ద్వారా మన రాశులను బట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని ముందే తెలుసుకోవచ్చు. జనవరి నెలలో 2వతేదీ […]