నటీనటులకు అభిమానులు ఉండటం కామన్. అసలు అభిమానులు అనేవారు లేకపోతే.. సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లకు మనుగడ సాగడం కష్టమే. అయితే టాప్ హీరోలకు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంటారు అభిమానులు.
పెళ్లిళ్లలో గొడవలు కామన్. అలకలు, బుజ్జగింపులు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ వివాహాల్లో ఒక భాగంగా మారాయి. అయితే ఆ జంట మాత్రం తమ మ్యారేజ్‌లో ఎలాంటి గొడవలు జరగకూడదని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్‌ను వినూత్నంగా రూపొందించింది.
సెలబ్రిటీల ఇంట ఎలాంటి శుభకార్యాలైనా.. సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలుసుకుంటున్నారు అభిమానులు. ఒకవేళ సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నా.. ఏదో విధంగా నిమిషాల్లోనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా అలనాటి నటి, ఐటమ్ హీరోయిన్.. తన ఫ్యాన్స్ కి ఓ పెళ్లిపత్రిక ద్వారా సర్ప్రైజ్ చేసింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోల కంటే చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తున్నారు. సినిమాలు, షోలు అంటూ ఫ్యాన్స్ ని అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉండే బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. దీంతో బాలయ్యకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వైరల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణకు సంబంధించిన పెళ్లిపత్రిక ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 1982వ సంవత్సరం డిసెంబర్ 8న […]
విద్యార్ధి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యే, మంత్రి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. నట సార్వభౌముడు, నందమూరి తారక రామరావు గారి కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్బంగా చంద్రబాబు, భువనేశ్వర్ల […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేత జూన్ 9న నయన్ మెడలో మూడుముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ – విగ్నేష్ జంట మొత్తానికి అన్ని పుకార్లకు చెక్ పెడుతూ ఒక్కటి కానున్నారు. అయితే.. వీరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగబోతుండటం విశేషం. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక పిక్ […]
ప్రస్తుతం దక్షిణాదిలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్‌ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తమ ఒంటరి సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి భార్యా భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్, ఇతర పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. బంధు మిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ […]
“నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం.. ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం”.. ఈ కవిత్వం చదువుతుంటే మీకేమైనా గుర్తొస్తుందా! అదేనండి మన రాజు గారు.. దీపక్ చాహర్.. గతేడాది ఐపీఎల్ సందర్బంగా తన ప్రేయసికి ప్రేమ ఆహ్వానాన్ని పంపిన విషయం అందరకి […]
ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. మ్యాక్స్‌వెల్.. భారత సంతతికి చెందిన తమిళ అమ్మాయి వినీ రామన్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకొని వెళ్లేందుకు మార్చి 27న వీరిద్దరూ పెళ్లితో ఒకటవనున్నారు. 2020 మార్చిలో మ్యాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన వినీ రామన్ నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో క్రిస్టియన్, తమిళ బ్రహ్మాణ సంప్రదాయాల్లో మెల్‌బోర్న్ వేదికగా వీరిద్దరి పెళ్లి చేసుకోనున్నారు.కరోనా […]