పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గానే ఉంటూ వరుసగా కొత్త సినిమాలను లైనప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసే పనిలో ఉన్న పవన్.. వీరమల్లుతో పాటు వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైనప్ చేశాడు. కానీ.. ఈ రెండు సినిమాలకంటే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేయనున్న ‘ఓజి’ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. పవన్ ఓకే చేసిన వినోదయ […]
బండ్ల గణేశ్.. ఒక నటుడిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. బండ్ల గణేశ్ అనే కంటే పవన్ కల్యాణ్ భక్తుడు అంటే ఇంకా ఎక్కువ ఆనందపడతాడు అనమాట. నా దేవుడు పవన్ కల్యాణ్ అని బాహాటంగానే చెప్పుకునే ఈయన గత రెండురోజులుగా పట్టలేని ఆనందంలో ఉన్నాడు. అందుకు కారణం ఏంటంటే.. ఆయన దేవుడుని హీరోగా పెట్టి గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యింది. ఓ పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా హీరో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ యూనిట్ తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబందించిన ఓ అంశం సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్ కు సహజంగానే కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి వచ్చే ప్రతి బ్రాండ్ కారు తన గ్యారేజ్ […]