శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2019లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో శ్రీకాంత్ అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో తన ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో.. ట్రీట్‌మెంట్ తీసుకోవాలని భావించాడు. అయితే
ఆడ పిల్ల పుట్టిందనే సంబరం కన్నా, అత్తారింటికి పంపాలన్నా ఆత్రుత తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. గుండెలపై ఎప్పటికైనా కుంపటిగా భావించి.. ఓ అయ్య చేతిలో పెడతారు. అందుకోసం కట్న, కానుకలు ఇస్తారు. కొన్నాళ్లు సజావుగా కాపురం సాగిపోయాక.. అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
దాచుకున్న బంగారం వస్తువులు దొంగతనానికి గురైతే.. దొరకడం కష్టం. అయితే ఆ వస్తువులు దొరకడమే కాదూ.. పోలీసుల ప్రమేయం లేకుండా పోయిన ఇంట్లోనే లభించాయి. దీంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. ఈ వింత దొంగతనం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
తెలంగాణ లో సంచలన సృష్టించిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి హత్య కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి చనిపోయిందని నిర్ధారించినట్లు వెల్లడించారు. అయితే ప్రీతిని సైఫ్ హత్య చేసినట్లు ఆధారాలు లేవని అన్నారు.
డబ్బుల కోసం కొందరు ఎంత నీచానికైనా తెగిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. బిల్లుల కోసం చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు నటించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే!
‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడిపోవటం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడిపోవడం’ అని సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినా గానీ జనం మారరు. తల మీద ప్రేమ ఉంటేగా, అసలు తల ఉంటేగా దాని గురించి ఆలోచించేది. ప్రజల తలలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కొంతమంది ద్విచక్ర వాహనదారులకి లేకుండా పోతుంది. ఎవరి తల మీద వారు శ్రద్ధ చూపించుకుంటే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా అంటే వినరు. హెల్మెట్ […]
అమ్మ అంటే.. ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఒక్కటేమిటి అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అమ్మ అంటే రక్షణ.. తన బిడ్డకు ఏ చిన్న ఆపద వచ్చినా తన కంటినుంచి కన్నీరు వస్తుంది. బిడ్డ కోసం ప్రాణాలైనా తృణ ప్రాయంగా ఇస్తుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డను […]
ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు.. మాటువేసి మెడలోని ఆభరణాలు లాక్కుని పరారవుతున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే చైన్‌స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సిబ్బందిపై దాడి చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. చైన్ స్నాచింగ్ సమయంలో కొంత మంది మహిళలు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా జనగామ జిల్లా అంబేద్కర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో 9 నెలల చిన్నారి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ […]