మనసున్న మారాజు ఈ పోలీస్. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఏకంగా స్వీపర్ గా పని చేసే వ్యక్తికి ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఎంత మంచి మనసో (మనిషో) కదా.. ఈరోజుల్లో మనిషి గురించి ఆలోచించే మనుషులు కూడా ఉన్నారాకే, అది కూడా పోలీసులు. దానికి నిదర్శనమే ఈ ఎస్సై.
తమ బిడ్డల వివాహాలు చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశగానో ఎదురు చూస్తుంటారు. అలానే ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహలు జరిపిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి ఇళ్లు.. విషాదాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో పెళ్లి భాజాలు మోగిన గంటల వ్యవధిలోనే చావు వార్త వినిపించింది
ఆ మధ్య డాక్టర్ హర్షవర్ధన్ చనిపోయే ముందు తన భార్యకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలని డబ్బు సమకూర్చి పెట్టారు. విడాకులు ఇచ్చేసి ఆమె జీవితానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. చనిపోతానని తెలిసి కూడా తన బాధ్యతలు నెరవేర్చారు. తాజాగా మరొక యువ వైద్యుడు తాను చనిపోయి కూడా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు.
బలగం సినిమా కారణంగా ఒక్కటవుతున్న తోబుట్టువులు, కుటుంబాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సినిమా చూసి రియలైజ్ అవుతున్న జనం విడిపోయిన వారితో ఒక్కటవుతున్నారు.
ఎన్నో ఆశలతో దంపతులు కొడుకులను కని, పెంచి పెద్ద చేస్తారు. కానీ, అదే కొందరు కొడుకులు తల్లిదండ్రులు మంచాన పడితే వారి యోగక్షేమాలు చూసుకోకుండా కన్నవారిపై దాడులకు పాల్పడుతూ చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కుమారుడిపై తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఓ కన్న తల్లిని కొడుకు తన భార్యతో కలిసి చంపాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఆ ఇంటి రెండు వారాల కిందటే పెళ్లి జరిగింది. పెళ్లి వేడకు వేసిన తోరణాలు అలాగే ఉన్నాయి. ఇంతలోనే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిపోయాయి. నవ వరుడు, అతడి తండ్రి కలిసి భార్యను అత్తను కత్తితో దారుణంగా పొడిచి హతమార్చారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు వైష్ణవి. ఇంటర్ సెకండియర్ చదువుతుండేది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి చదువుకుంటానని రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే?
జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ తప్పనిసరి. ఈ మంచి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించండి! ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వీటిని అలవాటు చేసేందుకు ఏం చేశాడంటే..!
ఆమె పేరు పుష్ప. బుధవారం బట్టలు ఉతుకుతానని భర్తకు చెప్పి కాలువ వద్దకు వెళ్లింది. సరేనంటూ భర్త వెళ్లమన్నాడు. ఇక చాలా సమయం అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందంటూ భర్త కాలువ వద్దకు వెళ్లాడు. భర్త అక్కడికి వెళ్లి భార్యను చూడగా ఊహించని స్థితిలో కనిపించింది. భార్యను భర్త అలా చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని భర్త.. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం […]