గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పోస్టర్ వార్ అడపా దడపా జరుతూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య పోస్టర్స్ యుద్దం నడుస్తుంది.
కొడుకులను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్న.. వివాహం విషయంలో అమ్మాయి కోసం వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిన వాళ్లకు చెప్పండ, పెళ్లిళ్ల బోకర్ ను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. అయితే కొడుకులకు పెళ్లిళు చేయడం తలకు మించిన భారంగా తల్లిదండ్రులకు మారింది. అదృష్టం బాగుంటే త్వరగా అవుతుంది. కాలం కలసి రాకుంటే చెప్పులు అరిగే వరకు తిరుగుతూనే ఉండాలి. ఈక్రమంలో అసలు మాకు పెళ్లి అవుతుందా? లేదా? […]